Khaleel has been impressive with two early wickets, dismissing both the openers to unsettle the West Indies chase. if you are a part of the IPL when you come into the Indian team you have already a professional. You know how to correct your mistakes, which is why I feel IPL is a massive help," Khaleel said
#IndiaVsWestIndies2018
#T20
#KhaleelAhmed
#RohitSharma
#RohitSharmaton
#RohitSharmacentury

ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్. భారత్-విండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో ఖలీల్ రెండు కీలక వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో సరిగా క్రీజులో కుదురుకోక ముందే ఓపెనర్లను ఔట్ చేశాడు. అయితే తనకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఎంతగానో టీమిండియాలో ఉపయోగపడుతోందని ఖలీల్ అంటున్నాడు.